జనం న్యూస్.23సెప్టెంబర్. కొమురం భీమ్. జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.
.జైనూర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి (డీ సీ సీ) అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ అన్న జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ మరియు పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ముఖీద్ ఆధ్వర్యంలో కేక్ కోసి మిఠాయిలు తినిపించారు. పార్టీకి వెన్నముఖ గా నిలుస్తూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న విశ్వప్రసాద్ అన్న సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మండాడి లింగు,మడావి క్రిష్ణ, పంద్ర షేకు,మాజీ వైస్ ఎంపీపీ షేక్ రసీద్, మాజీ సర్పంచులు మెస్రం గోవింద్ రావు, మెస్రం భూపతి, రాథోడ్ రాందాస్, సిర్పూర్( యూ) పార్టీ అధ్యక్షుడు ఆత్రం శంకర్, నాయకులు మెస్రం.అంబాజీ, కోట్నాక్. గణపత్, కనక. గంగారం, పెందుర్ ప్రకాష్, హైదర్, హైమద్, అప్రోజ్, దౌలత్ రావు,మెస్రం షేకు, మడావి లక్ష్మణ్, సిద్దు, ఖయ్యుం, రహీమ్, నాగో రావు తదితరులు పాల్గొన్నారు.


