

జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించి.ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్. అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆయా గ్రామాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.