బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని రజాకారుల సాకలి ఐలమ్మ జయంతిలో మఠాధిపతి సోమయ్య అప్ప ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప పాల్గొని ఆయన మాట్లాడుతూ రజాకారులు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అన్ని రంగాలలో సంఘటితంగా ఉండాలని ఆయన అన్నారు. మరియు డెలికేట్ విట్టల్ రెడ్డి బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, యువ నాయకుడు భాస్కర్ రెడ్డి, సంతప్ప సురేష్ ధర్పల్లి సంజీవ్ కుమార్ యోగేష్ నౌషా నాయక్ సీమ గంగారం , దశరథ్ స్వామి, తుకారాం, లింగురాం ,బాలకృష్ణ ,అశోక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, నాగరాజ్ చింతల హనుమాన్లు ఖలీల్ సురేష్ సురేష్ గొండ ,బండు పటేల్ ఉత్తoనాయక్ ,మట్టి సంజు ,జాదవ్ రాజు ,బసవరాజ్ బిచ్కుంద మండల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు బొగడమీద సాయిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



