Listen to this article

జనం న్యూస్ జనవరి 29 కాట్రేనికోన:- కాట్రేనికోన మండలం, పల్లంకుర్రు,కందికుప్ప, దొంతికుర్రు గ్రామాలకి సంబంధించి ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగినది ప్రెసిడెంట్ గా గమిని నాగరాజు గారు, సెక్రటరీగా అదేపల్లి ప్రసాద్ గారు, ట్రెజరర్ గా , సిరివిశెట్టి అజయ్ ని ఎన్నుకోవడం జరిగినది గత 17 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ గ సేవలందించిన వరద సురేష్ ని మరియు సెక్రటరీ చెరుకు వెంకన్న బాబు ని శాలువా కప్పి సత్కరించడం జరిగినది త్వరలో కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని సంఘ సభ్యులు తెలియజేసినారు