తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 27
జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్
ప్రతి గ్రామంలో రిజర్వేషన్ల ప్రకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దసరా పండుగకు ముందే ప్రజలకు శుభవార్త చేరవేసింది ఆటో రాజకీయ నాయకులు గానీ గ్రామ ప్రజలు గాని ఎవ్వని బలం ఎంతనో తెలుసుకోవడానికి రంగం సిద్ధమైంది తెలంగాణ ప్రజలకు గ్రామ అభివృద్ధి కొరకు ఎన్నికల ప్రధాన కీలకమైనవి ఓటు హక్కు కాబట్టి డబ్బు కోసమో మద్యం కోసమో మీ ఓటును తప్పుడు వ్యక్తికి ఉపయోగించకు నీ ఓటు నీ గ్రామ భవిష్యత్ ని మార్చాలి నీ ఓటు నీకు గ్రామ అభివృద్ధి కొరకు తోడ్పడాలి అదే నీ ఓటు నీ భవిష్యత్తు గాని నీ పిల్లల భవిష్యత్ మార్చేలా ఉండాలి అలాంటి వ్యక్తికి మాత్రమే ఓటు వేయాలి నోటిఫికేషన్ విడుదల అయింది ఎవడు బడితే వాడు డబ్బులు ఇస్తాం మందిస్తాం మభ్యపెడతారు ఆ మద్యానికి లొంగకుండా మన ఓటు ఎవరికి వేస్తున్నాం అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకో తెలంగాణ రాష్ట్రంలోనే మన గ్రామం అగ్రస్థానంలో ఉండాలి మన గ్రామానికి పేరు వస్తే మనకొచ్చినట్టనే ,,జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు,,


