Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 27/09/2025 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

అసెంబ్లీ ప్రాంగణంలో యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించవలసిందిగా కోరిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు, పేరాబత్తుల రాజశేఖరం , శ్రీ కంచర్ల శ్రీకాంత్ ,శ్రీ వేపాడ చిరంజీవి రావు , శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , మరియు శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు యువనేత విద్యాశాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ వారిని కలిసి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం పట్ల పార్టీ నాయకులు గ్రామస్థులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు