Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 29

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు ఎన్నికల సంఘం దసరా శుభాకాంక్షలు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామం యువత ఎన్నికల్లో పోటీ చేయాలి ఆయా గ్రామాలలో యువతకు అవకాశం ఇవ్వాలి అప్పుడే మన రాష్ట్రం మన ప్రాంతం మన గ్రామం అభివృద్ధి అవుతుంది అలాగే మా గ్రామంలో కూడా మహిళా రిజర్వేషన్ ప్రకారం యువ నాయకురాలు దూదేకుల సాబియా సజ్జాపూర్ గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి మహిళలు రాజకీయరంగంలో అవకాశం దొరికినప్పుడు తనదైన పాత్ర పోషించాలి 42 శాతం బీసీలకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు పంపడం జరుగుతుంది కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామం ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన మొహమ్మద్ నజీర్ అలియాస్ ,, ఇమ్రాన్ ,,భార్య సజ్జాపూర్ గ్రామంలో గెలవడమే కాకుండా ప్రజలు ఆశించిన దానికంటే మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం సజ్జాపూర్ గ్రామ ప్రజల ఆశీస్సులతో ప్రతి కులానికి కలుపుకొని ముందుకు వెళ్దాం మా బీసీ ముదిరాజు సోదరులను మా యాదవ్ సోదరులను మా క్రైస్తవ సోదరులను మైనార్టీ సోదరులను కలుపుకొని నడుస్తాం