Listen to this article

న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు కవి కోకిల శ్రీ గుర్రం జాషువా జన్మదిన ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యులు పా కా సత్యనారాయణ ను ముమ్మిడివరం అసెంబ్లీ కార్యకర్తలు ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం ప్రధానమంత్రి మనీ కి బాత్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి చెక్క అజయ్ వర్మ రాయపురెడ్డి భైరవమూర్తి పెనమండ్ర విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు గనిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు