జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట మాజీ ఎంపీటీసీ, అంగడి కిష్టాపూర్, మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి సోమవారం ప్రజ్ఞాపూర్ లో మాట్లాడుతూ స్తానిక సంస్థల ఎన్నికల్లో పోటీదారులు రిజర్వేషన్ లో మహిళలకు అన్యాయం,జరిగిందని 50 శాతం మహిళలకి రిజర్వేషన్ అనే ప్రభుత్వం మార్కుక్ మండలంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ప్రభుత్వం రిజర్వేషన్లలో పునరాలోచించి అందరికీ సమన్యాయం కలిగే విధంగా చూసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు కంది నరసింహాచారి, చింతల బాబు తదితరులు పాల్గొన్నారు


