Listen to this article

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఎలిచల మల్లారెడ్డి,

జనం న్యూస్,సెప్టెంబర్ 29, కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో నూతనంగా వినాయక స్టిల్ ఏజన్సిని సోమవారం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, స్వహస్తములచే దుకాణ యజమాను దారు ఏలిచేల మల్లారెడ్డి,తో కలిసి రిబెన్ కటచేసి దుకాణాని ఘనంగా ప్రారంభించారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులకు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కంగ్టి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,పరిసర గ్రామాల ప్రజలు,బంధు మిత్రులు పాల్గొన్నారు.