జనం న్యూస్ సెప్టెంబర్ 30:
మీనాజీపేట లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు . ముగ్గురు త్రిమూర్తుల కన్నా మూలపుటమ్మ దుర్గ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కి పూజలు నిర్వహించడం జరిగింది తధాంతరం అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. మరియు అమ్మవారి భక్తులకు భిక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్మల నారాయణ లక్ష్మి .కమ్మల క్రాంతి స్రవంతి. సాగర్ సౌజన్య. దంపతులు దుర్గామాతకు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ,


