జనం న్యూస్, అక్టోబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల యాదయ్య వయస్సు 60 స,గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, బుధవారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూ, ఆర్ధిక సహాయం అందజేశారు. పాములపర్తి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,జుట్టు సుధాకర్,పిట్ల రాములు, పిట్ల రమేష్,చెక్కల నర్సింలు, పిట్ల నాగేందర్,పిట్ల కరుణాకర్ కొండల్ కొట్టాల మహేష్ తదితరులు ఉన్నారు.


