

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు బుధవారం సూర్య దినపత్రిక ఇన్ ఛార్జ్ బి.శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కాలెండర్ ను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.