

భీమారం ప్రెస్ క్లబ్ సభ్యులు
జనం న్యూస్ 29 జనవరి (మంచిర్యాల జిల్లా భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి)=
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని భీమారం మండల కేంద్రం లోని ప్రెస్ క్లబ్ సభ్యులు వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పత్రిక విలేకర్లు వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు మండలంలో నెలకొన్న సమస్యల్ని ముఖ్య సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చైతన్యవంతం చేయడంలో ముందు ఉందని ప్రజలకు ఉపయోగ పడే సమస్యల్ని వెలికితీస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీకాంత్ రవి మల్లేష్ మహానంది శివ మహేష్ చందు గజానందు నాగరాజు వారు మాట్లాడుతూ సమస్యల్ని ముఖ్య ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చైతన్యవంతం చేయడంలో ముందు ఉందని ప్రజలకు ఉపయోగపడే సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ల సమస్య పరిష్కారం పత్రిక ప్రతినిధులు పాత్ర అన్నాను