Listen to this article

డోంగ్లి అక్టోబర్ 3 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ధనుజయే పాటిల్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని తెలిపారు ఈరోజు రేపు బీజేపీ పార్టీ కు గుడ్ బాయ్ చెప్తున్నారు
దీనికి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు పనితానం చూసి అభివృద్ధిచూసి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో రావాలని తెలిపారు వీరు సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పని తీరు పై సంతోషం వ్యక్తం చేశారు ప్రజల్లో మంచి పేరు ఉన్న వ్వక్తి ధనుజయే పాటిల్ కాంగ్రెస్ లో వచ్చి ప్రజా సేవ చేయాలనీ స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు కొరకు కృషి చేయాలనీ కాంతారావు తెలియజేశారు ధను జయ్ పటేల్ మాట్లాడుతూ అందరు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు నాతో పాటు బీజేపీ బి ఆర్ ఎస్ పార్టీ వాళ్ళు కూడా జాయిన్ కావడం జరుగుతుంది అని తెలిపారు ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు రాత్రి పగలు అన కుండా ప్రాణాలకు లెక్క చెయ్య కుండా వరద బాధితులకు దెగ్గర ఉండి నేను ఉన్న అని ధైర్యం ఇచ్చారు వాళ్ళ పాటు అక్కడినే ఉన్నారు పని మన డోంగ్లీ మండల బీజేపీ అధ్యక్షుడు ధనుజయే పాటిల్ కు నచ్చడం జరిగింది జుక్కల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నుంచి అభివృద్ధి పనులు జరుగుతుందని పనులను చూసి కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రోగ్రాం పెట్టుకొని ధనుజయే పటేల్ తో పాటు బీజేపీ భూత్ అధ్యక్షులు బి ఆర్ ఎస్ వాళ్ళు అధిక సంఖ్యలో కండువా వేసుకుంటారని ధనుజయే పటేల్ తెలిపారు