Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ఉభయగోదావరి జిల్లాల వైఎస్ఆర్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పితాని బాలకృష్ణ విశాఖలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసారు. తదుపరి పితాని బాలకృష్ణను శాలువాకప్పి అభినందించిన బొత్స సత్యనారాయణ ..