Listen to this article

(జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 ప్రతినిధి కాసిపేట రవి )

మంచిర్యాల జిల్లా భీమారం మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు జిల్లా కోశాధికారి కాసిపేట రవి ఆధ్వర్యంలో సోమవారం రోజున జరిగిన మండలం సమావేశంలో మాట్లాడుతూ l, ప్రతి ఒక్కరు సామాజిక రాజకీయ చైతన్యం కావాలని , అంబేద్కర్ కాన్సిరాం , జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కృషి చేయాలని , ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ సామాజిక మార్పు తీసుకురావాలని అన్నారు, ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగం, అంబేద్కర్ కాన్షిరం జ్యోతిరావు పూలే చిత్రపటాలని పెట్టేలాగా చేయాలన్నారు, ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలని అన్నారు