Listen to this article

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం సాయి బాలాజీ గార్డెన్‌లో ఈరోజు జరిగిన చందు గౌడ్–అనూష వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ శుభసందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి, అంజి రెడ్డి, సత్యనారాయణ, రమేష్ సెటు, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.