సిద్దిపేట టౌన్ అక్టోబర్ 06 మధ్య దుకాణాల దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చేర్యాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ నర్సింలు ఆధ్వర్యంలో తొలి అప్లికేషను స్వీకరించామని ఎక్సైజ్ ఎస్సై సురేష్ అన్నారు సోమవారం మొదటి దరఖాస్తు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో మొత్తం 93 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు ఈనెల 18 వరకు దుకాణాల ఏర్పాటు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు సిద్దిపేట ఎక్సైజ్ కార్యాలయంలో ప్రత్యేకంగా 10 కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.


