Listen to this article

జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యం లో వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరపడం జరిగింది ఈ జయంతి ఉత్సవాలు పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్. రవిశంకర్ పటేల్. సురేష్ గొండ. రిటైర్డ్ టీచర్. గంగారెడ్డి. సంగారెడ్డి. రామ్ రెడ్డి. ముదిరాజ్ కుల సంఘ నాయకులు. తాటి మారుతి. హనుమంత్. బస్వంత్. బాలు. కంగటే. మారుతి. దొడికింది. రామ్ గొండ. కమ్మరి. నర్సింగ్ మహారాజ్. సాయిలు. సురేష్. ముదిరాజ్ కుల సంఘం మహిళలు గ్రామ చిన్న పెద్దలు పాల్గొన్నారు.