Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం.చేల్లంగిపేట వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మైదా సత్యరావు ,చేల్లంగిపేట వైయస్సార్ పార్టీ నాయకులు కుంది దుర్గ ప్రసాద్ ,కొమ్మోజు సుబ్రహ్మణ్యం . పెంకె రాంబాబు , గుత్తుల నూకరాజు గారు. * మసా శ్రీనివాస్ ,. పెంకె రవికుమార్ ,. ఎర్రనేడి మనోజ్ ,. మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులుగా నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం. కేశనకూరుపాలెం వైయస్సార్ పార్టీ రాయడు శ్రీను, మురముళ్ల
ఇళ్ల సురేష్ , మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పులమాలతో సత్కరించిన్నారు