Listen to this article

జనం న్యూస్ అక్టోబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల

మండల కేంద్రంలో గురువారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచినంక అట్టి హామీలను అమలు చేయకపోవడంతో గురువారం నాడు మద్దిరాల మండలంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ పడ్డది అని ఉన్న కార్డులను పంపిణీ చేసినాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రజాక్ మాజీ వైసీపీ శ్రీరామ్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.