Listen to this article

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో ఉన్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీకి పాల్పడ్డ దొంగలు కోటి రూపాయల నగదు దొంగలిచినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది