నీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేసాడు.
కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ వ్యతిరకంగా పాల్పడుతున్న ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ వారిలో కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,తోటకూర పరమేష్ యాదవ్ లని బయటికి పంపడం జరిగింది. ఇలా ఎవరైనా పార్టీ కి హానికరంగా ప్రవత్తిస్తే సస్పెండ్ చేస్తామని మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ చెప్పాడు.
ఈ కార్యక్రమంలో ఎల్లయ్యా యాదవ్, జిల్లా నాయకులు గోవర్ధనరెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి,కసి రెడ్డి,శ్రీనివాసరెడ్డి, గజ్జెల వెంకటేశ్వర రెడ్డి,భూతం సైదులు,నాగిరెడ్డి, సత్తయ్య యాదవ్,ఖాజా, శ్రీకాంత్, బౌరాయ్య,బాలు చౌహాన్, వెంకట్ యాదవ్ పాల్గొన్నారు.


