


జనం న్యూస్ జనవరి 30 కాట్రేనికోన:- జనవరి 31వ తేదీన జరగబోయే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్న సందర్భంగా , స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ,జిల్లా కలెక్టర్ , ఎస్పీ మరియు ప్రభుత్వ ప్రతినిధుల తో, ఆర్యవైశ్య పెద్దలతో కలిసి అమ్మవారి ఆలయం లో ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. డూండి రాకేష్ చైర్మన్ ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్