Listen to this article

జనం నందలూరు అన్నమయ్య జిల్లా.

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ, ఇసుకపల్లి కి చెందిన జిల్లా సీనియర్ పాత్రికేయులు రాజబోయిన మనోహర్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు.నేడు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పరామర్శించి ఆయన బాగోగులు అడిగి తెలుసు కున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ మరియు స్థానికులు మాడపూరి బాల,బాబు, రమేష్ బాబు, శ్రీకాంత్, మద్దెల ఆనంద్, పత్తి నారాయణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.