

పాక్స్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో!!
మెదక్ శివంపేట పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గంఇన్చార్జి జనవరి 30:
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దొంతి గ్రామానికి చెందిన
షఫీ ఉద్దీన్ కి అక్షరాల 12,500 రూపాయల చెక్కును నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, శివంపేట మండల పాక్స్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా,శివంపేట పాక్స్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు….