తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 15
పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ నిన్నటి వార్తకు స్పందించినందుకు జహీరాబాద్ పురపాలక సంఘం ప్రత్యేక అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ గార్లకు జహీరాబాద్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు ఈ వాటర్ ట్యాంకును బోరును త్వరగా మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకురండి ప్రజాధనంతో చేపట్టిన ప్రజా అవసరాన్ని కాపాడండి ఇలా చెప్పుకుంటూ పోతే జహీరాబాద్ పట్టణంలో అధికారుల దృష్టికి వచ్చిన రాకుండా ఉన్న అనేక రకాల ప్రజాప్రయోజన కరమైనటువంటి అనేక రకాల వస్తువులు సౌకర్యాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి మన దగ్గర అవసరమైనంత కార్మికులు ఉన్నప్పటికీని కూడా అనుకున్నంత పని తీసుకోలేకపోతున్నాం దీని మూలంగా కోట్ల రూపాయల విలువచేసే వస్తువులు సౌకర్యాలు పాడైపోతున్నాయి పట్టించుకునే పరిస్థితి లేదు ఒకసారి ఆర తీయండి కాపాడండి



