Listen to this article

జనం న్యూస్( ఓడేటి రాజేందర్ మండల్ రిపోర్టర్ )అక్టోబర్ 24

: మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేటలో ఐసిఐసి బ్యాంకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సహకారంతో స్వచ్ఛంద సంస్థ ద్వారా అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం కి నేషనల్ అగ్రో ఫౌండేషన్ సేవా స్వచ్ఛత సమస్త మీనాజీపేట అధ్యక్షులు కంకణాల చంద్రమౌళి ఉపాధ్యక్షులు ఓలాపు సదానందం. కోశాధికారి కొవ్వూరు తిరుపతి. కార్యదర్శి గంగినేని ఐశ్వర్య. సహాయక కార్యదర్శి బండి రాజయ్య .మరియు సభ్యులు ఓడేటి రాజేందర్. రాజు శ్రీకాంత్. రమేష్ .అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు,