జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఎద్దుల విజయసాగర్,శుక్రవారం దుబాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్14,న విశాఖ పట్నంలో సమ్మిట్ కు పెట్టుబడి దారులను అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరుగు తుందని మూడు రోజులు ముఖ్యమంత్రి దుబాయ్ యూఏఈ లో నిర్విరా మంగా,ప్రోగ్రాములు జరుగుతున్నసందర్భంగా,ముఖ్యమంత్రి,పాల్గొన్నారనిప్రపంచం లోఉన్నవ్యాపారస్తులు పెట్టుబడి వాళ్లకి మంచి రాయితీలు పెద్దపీట ఆంధ్రప్రదేశ్ లో వేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు,ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు మంచి స్థానంలో ఉండాలని భవిష్యత్తు ఉండాలని,ఆకాంక్షిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మంత్రి టీజీ భరత్,మరియు అధికారులు,అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐ చైర్మన్ డా రవి, గల్ఫ్ ఎన్నారై చైర్మన్ రవిరాధ కృష్ణ డి ఆర్ ముక్కు తులసి దుబాయ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వ రరావు ,ఎన్నారైలు తెలుగుదేశం నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు వ్యాపారస్తులు ముఖ్యమంత్రి ని కలిశారని ఆయన చరవాణి ద్వారా తెలియజేశారు,


