జనం న్యూస్ అక్టోబర్ 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
అడుగడుగునా నవీన్ యాదవ్ కు ప్రజల నీరాజనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక కొమ్మూరి ప్రతాపరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ , తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఘనవిజయం సాధించడమే కాకుండా అత్యధిక మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు పొందడం ఖాయమని వివేక్ తెలిపారు



