సైబర్ క్రైమ్ 1930 గురించి అవగాహన ప్రజలు కి వ్యక్తం చేశారు. గుడిపల్లి మండలం లోని పోలీస్ స్టేషన్ ఆరు బయట అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా డయల్ 100, సైబర్ క్రైమ్ 1930 గురించి విన్న వించి చెప్పారు. ఏమి అయిన సంఘటన జరిగిన పోలీస్ స్టేషన్ డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.అలాగే ఎవరైనా ఓ టీ పీ వివరాలు అడిగిన చెప్పవద్దు అని వెంటనే పోలీస్ అధికారులు కి చెప్పాలని స్టేషన్ ఆరు బయట అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.


