జనం న్యూస్ అక్టోబర్ 25.(మండల్ రిపోర్టర్ రాజేందర్)
మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట లో దుద్దిల్ల శ్రీధర్ బాబు శీను బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మినాజ్ పేట
చీర్ల మధుకర్ రెడ్డి. ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి టిప్పన్ రాజశేఖర్. కార్యదర్శి నీలాల ప్రశాంత్ .అధికార ప్రతినిధి తిరుపతి పటేల్ .ప్రచార కమిటీ కన్వీనర్ తాటికొండ శ్రీకాంత్. సోషల్ మీడియా ఓడేటి రాజేందర్ .కార్యవర్గ సభ్యులు మోత్కూర్ రాజు. పరిష వేణి మహేష్. తడాన్ల మల్లేష్ సింగన వేణి పవన్. తిప్పన్ రజనీకాంత్ సతీష్ పటేల్. నీలాల రాజమౌళి .మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాల్ పల్లి డిసిసి వైస్ ప్రెసిడెంట్ గంట్ల దేవేందర్ రెడ్డి. మహా ముత్తారం మండల ప్రధాన కార్యదర్శి మోత్కూర్ రవి. గ్రామ కమిటీ అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ మరియు కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ వంశి రాజు నాయక్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పింగళి రెడ్డి కంకణాల చంద్రమౌళి కొవ్వూరు తిరుపతి సురేష్ వర్మ. నీలాల సమ్మయ్య. మాంకుర్తి చందు. బొచ్చు ఎర్రయ్య తడాన్ల నరేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు,



