తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 27
రహమత్ నగర్ డివిజన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో జహీరాబాద్ వాసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గెల్పే లక్ష్యంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్వయంగా రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు వారితోపాటు జహీరాబాద్ కార్యకర్తలు తనవంతు ప్రచారంలో అడుగులు అడుగు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్ మోయోద్దీన్ , జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ , అహమద్ నగర్ వార్డ్ ప్రెసిడెంట్ అలీ భాయ్ , డ్రైవర్ కాలనీ జాకీర్, హౌసింగ్ బోర్డ్ , జుబేర్ భాయ్ తదిపర్లు పాల్గొన్నారు


