Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 27

జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ నగర అభివృద్ధి చేపట్టాలని జహీరాబాద్ మున్సిపాలిటీకి దాదాపు 15 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి కాబట్టి వెంటనే సీసీ రోడ్లు మరియు మోరీలు చేపట్టాలి రాంనగర్ ఏరియా గతంలో గ్రామపంచాయతీ గా ఉన్న నిర్మాణం జరిగింది కానీ మున్సిపాలిటీలోకి వచ్చాక అభివృద్ధికి నోచుకోలేకపోయింది ఇప్పుడు మున్సిపాలిటీకి నిధులు వచ్చాయి కాబట్టి గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ సలాం నగర్ కాలనీ రాంనగర్ కాలనీ వెంకటరమణ కాలనీ అల్లిపూర్ విలేజ్ డెవలప్మెంట్ గురించి సంపూర్ణ నిధులు కేటాయించాలి ఈ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వెంటనే సమస్య పరిష్కరించాలి ఇన్ని రోజుల వరకు నిధులు లేవని మున్సిపాలిటీ అధికారులు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు నిధిలో వచ్చాయి కాబట్టి మోడీల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని గాంధీనగర్ కాలనీ మొహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్, కాలనీ మహిళ లీడర్ సబియా మేడం,, స్థానిక ప్రజలు మున్సిపాలిటీకి. నిధులు వచ్చాయి కాబట్టి మా నగరాన్ని నిర్మించండి అని కోరుతున్నారు