జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా యువజన విభాగం మొదటి ప్రధాన కార్యదర్శిగా నందలూరు కు చెందిన పునగాని గుణ యాదవ్ ని నియమించినట్టువైయస్సార్సీపి కేంద్ర కార్యా లయం తాడేపల్లి నుండి పత్రికా ప్రకటనగా తెలియ జేశారు ఈ సందర్భంగా పునగాని గుణ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు అధ్యక్షులు వైయస్ జగన్ మో హన్ రెడ్డి కి రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ రెడ్డికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి నందలూరు మండలం ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డికి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు


