Listen to this article

జనం న్యూస్ 29 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

దినంరోజున అంబేద్కర్ కి ఘనంగా ప్రతి గ్రామంలో నివాళులర్పించాలి భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు మెల్లచెరువు వర్షిత్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే పౌర హక్కుల దినంలో ప్రతి ఒక్కరు హాజరు కాగలరు ఈ కార్యక్రమనికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ గారు ముఖ్య అతిధిగా హాజరువుకావడం జరుగుతుంది ప్రతి మండలంలో భీమ్ ఆర్మీ అధ్యక్షులు మరియు టీం వారి వారి మండల గ్రామ స్థాయి లో ఈ కార్యక్రమంనీ విజయవంతం చేయాలి పేద ప్రజలకు రక్షణగా భీమ్ ఆర్మీ ఉంటుంది, ప్రతి ఒక్కరు సామాజిక చైతన్యం కావాలని , రాజకీయ చైతన్యం కావాలని అంబేద్కర్ కాన్సిరాం ,ఆశయాలను ప్రతి ఒక్కరు కృషి చేయాలని, దేశంలో ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ ప్రతి నెల 30 తారీఖున పౌర హక్కుల దినాన్ని జరుపుకోవడం ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలని అప్పుడే ఏదైనా సాధించగలం
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డా బి ర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రేపు సాయంత్రం 4 గంటల అందరూ హాజరుకాగలరు మానవి
జోగులాంబ గద్వాల జిల్లా భీమ్ ఆర్మీ కమిటి,,భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్