తుపాన్ కారణంగా గుడిపల్లి మండలం లోని మాదాపురం, పోల్కంపల్లి గ్రామాలకు వాగు ఉదృతంగా రావడం వలన గ్రామ ప్రజలు వాగు దాటి రాకుండా అవస్థలు పడ్డారు. పలు గ్రామాలు కి వెళ్లి రైతులు పనిచేసుకోకుండా ఉండిపోయారు. వాగు ఉదృతంగా రావడం వలన పోలీస్ సిబ్బంది పహరా గా ఉండి ప్రజలను వాగు దాటకుండా కాపాల ఉండి వాహన దారులు ni వేరే రూట్ నుండి పంపించారు.



