Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 30 ముమ్మిడివరం

ఈరోజు అనగా. 30.10.2025 తేదీన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు * గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * * పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవరం తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు మండలం పటవల గ్రామ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ కాళ్ళ వెంకటరమణ , పితాని బాలకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి సత్కరించిన్నారు అభినందనలు తెలియచేసారు