Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మ అవార్డు గ్రహీత మాన్య పద్మ మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా గురువారం నాడు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కన్నెగంటి సజ్జనరావు ఆధ్వర్యంలో దళిత చైతన్య వేదిక డైరీ ను మంద కృష్ణ మాదిగ కి పద్మ అవార్డు వచ్చిన సందర్భంగా దళిత చైతన్య వేదిక ప్రత్యేక డైరీని ముద్రించడం జరిగింది. సదరు డైరీ ని పద్మ మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించడం జరిగింది