Listen to this article

. జనం న్యూస్ 01 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్.


ఐ యాప్ టి యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ నిర్మాణ పద్ధతులు, మరియు వాటి నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత, కళ మరియు శాస్త్రం. భవన నిర్మాణంలో నిర్మాణ కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం భారతదేశంలో “భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996” ఉంది. ఇందులో వారి ఉపాధి, భద్రత, ఆరోగ్యం, మరియు సంక్షేమం కోసం చర్యలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం ప్రకారం సంక్షేమ బోర్డుల ద్వారా కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయాలని అవసరం ఉంది.భవన నిర్మాణం కార్మికులతో సమావేశం ముఖ్యంగా వారి సంక్షేమ పథకాలు అమలులో ఉన్న పరిస్థితులు, ఆకస్మిక పరిస్థితుల్లో సాయం, వారి భద్రత, ఉద్యోగ హక్కులు, మరియు సమస్యల గురించి చర్చించడం జరిగింది.ఈ సమావేశాములో కార్మికుల సమస్యలను తెలుసుకుని, అమలుపై, అనుమతులు, మరియు కార్మికులకు అవసరమైన సదుపాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో.గంజిపేట కోళ్ల అంజి అనుకు రాకేష్ విశ్వనాథ్ శివ ప్రతాప్ ప్రసాద్ టి వీరేష్ మున్నా దిలీప్ వీరేంద్ర వినయ్ ముజ్జు తదితరులు పాల్గొన్నారు