Listen to this article

అధికారుల పర్యావేక్షనే కరువైంది పట్టెంపు లేని అధికార యంత్రాంగం…

బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్

జనం న్యూస్ నవంబర్ 1 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ప్రభాతవార్త ఎలుకతుర్తి మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి మోంతా తూపానికి ఎస్సీ కాలనీవాసులు బురదమయమై ఇండ్లు రోడ్లు జల మషమై నీరు నిలిచిందనీ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ అన్నారు కాలనీలో ఇండ్లు మాత్రమే కాకుండా దామెర .గోపాల్ పూర్ సూరారం పెంచికల్పేట్ తదితర గ్రామాలలో కోళ్ల ఫాం తో పాటు గొర్రెలు అవులు గేదేలు మృత్యువు వాత పడి మృతి చెంది పంట పొలాలు మునిగిపోయాయని అన్నారు పత్తి వరి మొదలగు పంటలు మునిగి పోయి రైతులు తీవ్రంగా ఆర్థికంగా మానసికంగా నష్టంలో కూరు కపోయారని ఈ సందర్భంగా అన్నారు అదేవిధంగా ఎన్ హెచ్–563 పనుల పేరుతో మురికినీటి కాలువలను సరైన పద్ధతిలో మురికి కాలువలను తీయ్యా కపోవడం వల్లే ఇలాంటి ఘటనలు తలెత్తి దారుణ పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని స్థానిక ఎంపీడీవో ఎన్ విజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా జిల్ల ఎన్ హెచ్ ప్రాజెక్ట్ మేనేజర్‌ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకు వెళ్ళామని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలుపారు అధికారుల సూచన మేరకు సమస్యలను త్వరగా తీరు స్తామని అన్నట్లు వారన్నారని ఈ సందర్భంగా మీడియాతో అన్నారు ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల కన్వీనర్ వెంకటేశ్ యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య జనగాని కిష్టయ్య అల్లి కుమార్ మంతుర్తి తిరుపతి యాదవ్ రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు..