జనం న్యూస్ 02 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జై జోగులాంబ గద్వాల జిల్లా ఐజ రోడ్డు రైల్వే ట్రాక్ పై ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న కారు యజమాని ఐజా రోడ్డు సమీపంలో రాయచూర్ రోడ్డు రైల్వే ట్రాక్ దగ్గర ప్రమాద సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా: కేంద్రానికి సమీపంలోని ఐజా రోడ్డులో రాయచూర్ రైల్వే లైన్ ట్రాక్ దగ్గర ఐజ వైపు నుంచి గద్వాల వైపు వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారు డ్యామేజ్ అవడం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదానికి గల కారణం ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య కారణమే ఈ ప్రమాదం జరిగిందని కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్తో వాగ్వివాదానికి దిగారు. నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ప్రమాదం జరిగిందని కారు యజమాని డ్రైవర్ తో వాగ్వాదం చేశారు


