జనం న్యూస్ నవంబర్ 3,
ఈరోజు తెల్లవారుజామున చేవెళ్ల మిర్జాగూడలో జరిగి ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తీవ్ర దిగబ్రాంతీ వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అండగా ఉండాలని అన్నారు మరణించిన కుటుంబాలను తాగాడా సంతాపం తెలిపారు వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.


