జనం న్యూస్, తేదీ.3-11-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. నాగారం రంగాపురం.
రిపోర్టర్ బాలాజీ
రెచ్చిపోతున్నా ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు నాగారం పరిధిలోని రెవెన్యు పరిధిలో ఉన్న చెక్ డాం కట్టకు గండి కొట్టి దౌర్జన్యంగా ఇసుక అక్రమ రవణ చేస్తున్న భూక్య ఈరు గతంలో ఇరిగేషన్ వాళ్లు కేసు బుక్ చేసి పట్టించుకోకుండా దౌర్జనంగా ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు అక్రమ ఇసుక రావణాని పట్టుకోండి చూద్దాం అంటున్న భూక్య ఈరు ఇసుక ట్రాక్టర్ తో డంపింగ్ కొట్టించి లారీలు ఎత్తిచినా తరలిస్తున్నభూక్య వీరు ట్రాక్టర్ తో డంపు చేసి లారీలకు లోడ్ చేసి పంపించినా భూక్య వీరు స్థానికులు దీనిపై తీవ్ర అగ్ర అగ్రహా0 వ్యక్తి చేస్తూ అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలని నాగారం గ్రామ ప్రజలు రంగాపురం గ్రామ ప్రజలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు



