Listen to this article

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

టిపీసీసీ జనరల్ సెక్రెటరీ, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదగిరి గుట్ట భువనగిరి జిల్లా గౌస్ నగర్ గ్రామానికి చెందిన ఆర్యవైశ్య నాయకుడు ఎన్ సత్యనారాయణ ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య ముద్దు బిడ్డ వైశ్య సమాజానికి అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజల మేలు కోసం నిత్యం పరితపిస్తూ, నిరుపేద ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తె మట్టెలు అందజేస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా భువనగిరిలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని అన్నారు.