Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం ఏడవ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వ హించడం జరిగింది ఇందులో NSS ప్రోగ్రాం ఆఫీసర్ P. జ్యోతి ప్రిన్సిపాల్ శ్రీ G. వెంకట రమణ అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు