జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
అదే కాపు కుటుంబంలో జరిగితే ఆగ మేఘాల మీద వెళ్లి డబ్బులు ఫలాలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం అందని ద్రాక్షాలా మిగిలిపోయింది
బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు భూదాల బాబురావు
వినుకొండ పట్టణంలో ST ఎరుకల కులానికి చెందిన బాలినీ ఆదామును10.09.2020న అప్పటి వైసిపి ప్రభుత్వం వారి రెడ్డి కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపిన కేసులో ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమని ఆ కుటుంబానికి కాంపెన్సేషన్ తో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వ్యవసాయ భూమిని కేటాయించాలని బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు డిమాండ్ చేశారు భర్తను కోల్పోయిన ఆడబిడ్డ గత ఐదు సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎస్పీ ఆఫీసులు చుట్టూ తిరగలేక తన కుటుంబాన్ని పోషించుకునే మల్లాడిపోతుందని తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రెండు అగ్రకులానికి చెందిన వ్యక్తులు కారు ఢీకొట్టి చంపేస్తే అగ్రకులాల వారికి ఎలాంటి చట్టాలు లేకపోయినా తక్షణమే ఆ కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం రెండు ఎకరాల భూమి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వాలు చట్టం ఉన్న ఎరుకల కులానికి చెందిన పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్యగా వర్ణించారు అలాగే వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సాయపాలెం పాకాలయందు నివాసం ఉంటున్న యానాదులు ఏడు కుటుంబానికి చెందినవారు గత 30 సంవత్సరాలుగా ఫారెస్ట్ భూమిని సాగు చేసుకుంటున్నారు భూమిలోని నిరుపేదలైన మాకు సాగులో ఉన్నటువంటి భూమికి ఆరో ఎఫ్ ఆర్ యాక్ట్ 2006 యాజమాన్య పాపను కల్పించి దాని యొక్క హద్దులను గుర్తించి ప్రీస్కూల్ ఎంజాయ్మెంట్ని ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించవలసిందిగా డిమాండ్ చేయడం అయినది


