Listen to this article

మోహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్డు వేస్తా అస్తవ్యస్తంగా ఉంది దానికి ప్రధాన కారణాలు ప్రజలకు ఉచిత పథకాలు అంటూ చేరవేస్తున్న ప్రభుత్వాలు ఉన్న ఆదాయాన్ని ఇలా ఉచితాలుగా పంచుతుంటే రోడ్డు నిర్మించడానికి మాత్రం ఆదాయం లేక గత 13 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా లేక గుంతలమయంతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కానీ ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్టు వివరిస్తున్నాయి ఈ ప్రభుత్వాలది తప్పఅని ఏ ఒక్క రాజకీయ పార్టీ అడగడం లేదు ఎందుకని అంటే మా ప్రభుత్వం వస్తే మేము వారి కన్నా ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తామంటున్నారు కానీ ఈ ఉచితల వల్ల రాష్ట్ర ఆదాయం మొత్తo ఉచితలకే పోతుంటే రహదారులు ఎక్కడి నుంచి నిర్మిస్తారు ఈ వార్త ద్వారా ఒకటే సమాధానం చెబుతున్నాము అసలు ఈ ప్రభుత్వాన్ని తప్పే కాదు మనము ఉచితలకు అలవాటు పడ్డాం కాబట్టే ప్రభుత్వ ఆదాయం తోటి తెలంగాణ రాష్ట్రంలో మంచి రోడ్డును రహదారులను నిర్మించుకోలేకపోతున్నాం ఈ ఉచిత పథకాలాల్లో ఏ ఒక్క పథకం ఆగిన మళ్లీ ప్రజలు ప్రభుత్వంపై ప్రశ్నిస్తాయి మాకు పథకాలు వద్దు మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ ఏ ఒక్కరైనా అడుగుతున్నారా మాకు సురక్షితంగా ప్రయాణించడానికి మంచి రహదారి కావాలి ఏ ఒక్కరికి లేదు కాబట్టే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రజల్లారా ఆలోచించండి ఎన్నికలు వచ్చినాయ్ అంటే మాకు ఏమిస్తారు అని అడుగుతున్నారు కానీ మాకు మంచి రహదారులు మంచి విద్య మంచి వైద్యం ఉపాధి అడుగుతున్నారా ఒక్కసారి నీ మనస్సాక్షిని అడగండి మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకున్న ప్రతి గ్రామానికి డబల్ రోడ్డు నిర్మించాలంటే ముందు మనం ఉచిత పథకాలకు ప్రజలే తిరస్కరించాలి