జనం న్యూస్ నవంబర్ 4 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆన్యూవల్ స్టూడెంట్ కాంపిటీషన్ ను పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ బీర్పూర్ నందు నిర్వహించడం జరిగిన వక్తృత్వ క్విజ్ పోటీలు మండల పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించడం జరిగింది.
విజేతలుగా నిలిచిన విద్యార్థుల వివరాలు వ్యాసరచన పోటీలో 1)ఎం స్ఫూర్తి జడ్పీహెచ్ఎస్ తుంగూర్
2) డి శ్రీ వైష్ణవి జడ్పిహెచ్ఎస్ బీర్పూర్ 3)జి శ్రీనిధి జడ్పిహెచ్ఎస్ నర్సింహులపల్లి 4)యు మనోజ్ జెడ్పిహెచ్ఎస్ కోల్వాయ్ వక్తృత్వ పోటీ విజేతలు 1) పృద్విజ జెడ్పిహెచ్ఎస్ బీర్పూర్ 2) మను శ్రీ జడ్పీహెచ్ఎస్ తుంగూర్ 3)శ్రీహిత జడ్పిహెచ్ఎస్ నర్సింహులపల్లి క్విజ్ పోటీలో 1) యు మనోజ్ జడ్.పి.హెచ్.ఎస్ కోల్వాయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి కీ ఎంపిక కాబడటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ నాగభూషణం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సత్య రాజు న్యాయ నిర్నెతలుగా జూనియర్ లెక్చరర్ బి మహేష్, ఆర్. రవీందర్ .ఉపాధ్యాయులు మంజునాథ్ లక్ష్మణ్ సురేష్ , సి ఆర్ పి సురేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



